చేపలవేటకు వెళ్లి అనంతలోకాలకు

9688பார்த்தது
చేపలవేటకు వెళ్లి అనంతలోకాలకు
లింగంపేట మండలం సురాయిపల్లి తండాలో రవీందర్ (28), చేపల వేట కోసం కుంటలో దిగిన యువకుడికి అక్కడ ఉన్న చేపలు పట్టే వల చుట్టుకోవడంతో ఊపిరి ఆడక నీట మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, శవాన్ని మంగళవారం పోస్టుమార్టం చేయించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி