30న "చలో హైదరాబాద్" ను జయప్రదం చెయ్యండి

50பார்த்தது
30న "చలో హైదరాబాద్" ను జయప్రదం చెయ్యండి
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ. ఈ నెల 30వ తేదిన నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమనికి జుక్కల్ సెగ్మెంట్ లోని గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మిక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని సి ఐ టి యు జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ పిలుపు నీచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. గ్రామపంచాయతీ కార్మికులందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.
Job Suitcase

Jobs near you