కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయా విభాగాలకు సీనియర్ రెసిడెంట్స్ ఖాళీల భర్తీకి అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు ఈ నెల 23న వాక్-ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనటామి (1), బయోకెమిస్ట్రీ (1), ఫీషలోజి (1), మైక్రో బయాలజీ (1), ఫార్మకోలోజి (1), ఎస్పిఎం (1), పేరెన్సీ (1), మెడిసిన్ (1), ఈఎన్ టి, (1), ఆప్టికల్ మోలోజీ(1), జనరల్ మెడిసిన్ (4), జనరల్ సర్జరీ (3), అర్థపెడిక్(1), ఓబీజీ(5), పీడియాటరీస్(2), రెస్పెక్టరి మెడిసిన్(1), అనేస్తిమ(1), రేడియాలోజి (1) మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.