కాంగ్రెస్ నేత 6వ వర్ధంతి సభకు హాజరైన జుక్కల్ ఎమ్యెల్యే

70பார்த்தது
కాంగ్రెస్ నేత 6వ వర్ధంతి సభకు హాజరైన జుక్కల్ ఎమ్యెల్యే
బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ షెట్కార్ 6వ వర్ధంతి సభ మంగళవారం జరిగింది. ఈ సభకు జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி