కామారెడ్డి: భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి: కలెక్టర్

52பார்த்தது
కామారెడ్డి: భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి: కలెక్టర్
భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థికి అవగాహన ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు నవంబర్ 26 న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలో ఉండి రాజ్యాంగం రచించారన్నారు. విద్యార్థులతో ప్రిన్సిపాల్ సత్యవతి ప్రతిజ్ఞ చేయించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி