పైపులైన్ సర్వే పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

59பார்த்தது
పైపులైన్ సర్వే పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
బాన్సువాడ మున్సిపాలిటీలో అమృత్ 2. 0 పథకంలో భాగంగా పట్టణంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందించేందుకు ఫిల్టర్ బెడ్ నుండి చేపడుతున్న పైపు లైన్ సర్వే పనులను బుధవారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది శర్వానంద్, చైతన్య, నాగరాజు, ఏఈ శ్రీకాంత్, నాయకులు నార్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி