బాన్సువాడ: సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.. షేక్ జుబేర్

54பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం సర్వేల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వహిస్తుందని బుధవారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ జుబేర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజల చేత దరఖాస్తులు తీసుకొని ఇప్పటి వరకు రేషన్ కార్డులను అందివ్వకపోగా, ప్రస్తుతం డిజిటల్ సర్వే, కులగణన సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు.

தொடர்புடைய செய்தி