బాన్సువాడ: కులగణన సర్వేకు ప్రజలు సహకరించాలి: కౌన్సిలర్

68பார்த்தது
బాన్సువాడ: కులగణన సర్వేకు ప్రజలు సహకరించాలి: కౌన్సిలర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకు ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలోని 13వ వార్డులో కులగణన సర్వే కోసం ఇంటింటికీ స్టిక్కర్లను అధికారులు అతికించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ , సుదర్శన్, రమేష్, ఆర్పి వాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி