బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని పి. యస్. ఆర్ బీడీ కాలనీలో బుధవారం కులగణన సర్వేను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాదర్ పరిశీలించారు. సర్వేకు వచ్చిన ఎన్యుమారెటర్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏన్యుమారెటర్ విఠల్ , నాయకులు నార్ల ఉదయ్ పాల్గొన్నారు.