స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలి..

55பார்த்தது
ప్రజల సెంటిమెంట్తో రాజకీయంగా వాడుకోవడం ఎమ్మెల్యే హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకులు నేడు నీతులు చెప్పడం తగదన్నారు.