బాన్సువాడ: ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకానున్న కార్పొరేషన్ చైర్మన్

70பார்த்தது
బాన్సువాడ: ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకానున్న కార్పొరేషన్ చైర్మన్
సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు ఆహ్వానం అందింది. దీంతో ఆయన కార్యక్రమానికి హాజరుకానున్నారు.

தொடர்புடைய செய்தி