బీజేపీలో చేరిన కైలాశ్‌ గెహ్లాట్

70பார்த்தது
బీజేపీలో చేరిన కైలాశ్‌ గెహ్లాట్
ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి నిన్న రాజీనామా చేసిన కీలక నేత కైలాశ్‌ గెహ్లాట్ సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గెహ్లాట్ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌‌కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி