పెగడపల్లి యువకునికి డాక్టరేట్ పట్టా

71பார்த்தது
పెగడపల్లి యువకునికి డాక్టరేట్ పట్టా
పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన కోలపురి చంద్రశేఖర్ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్ డి లో "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోల్ ఇన్ ఇండియన్ ఎలక్టరోల్ పాలిటిక్స్" పైన ప్రొఫెసర్ ఆర్ చంద్రు ఆధ్వర్యంలో పరిశోధన చేసి మంగళవారం ఉస్మానియా లోని డిపార్ట్మెంట్ అఫ్ పోలిటికల్ సైన్స్ లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி