తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్!

10869பார்த்தது
తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్!
జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా ముక్కు అవినాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడాదిన్నర క్రితం అనూజను పెళ్లి చేసుకున్నాడు. ఓ వైపు సినిమాలు, షోలో చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. భార్యతో కలిసి యూట్యూబ్‌ ఛానెల్ కూడా రన్ చేస్తున్నారు. త్వరలో తామిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నామని యూట్యూబ్‌లో వెల్లడించారు. అవినాష్ మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగా ఉంది. అనూజకు ఇప్పుడు నాలుగో నెల. త్వరలోనే మా ఇంటికి పాప రాబోతుంది.’ అని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி