భారీ నష్టాల్లో సూచీలు.. వెయ్యి పాయింట్లు పతనమైన సెన్సెక్స్

58பார்த்தது
భారీ నష్టాల్లో సూచీలు.. వెయ్యి పాయింట్లు పతనమైన సెన్సెక్స్
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలు, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి నెలకొనడంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నానికి సెన్సెక్స్‌ 79,226.99 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 23,977.60 వద్ద కొనసాగుతోంది. INFOSIS, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, HCS టెక్నాలజీస్‌, TITAN, TCS షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி