25 ముఖాలు.. 50 చేతులతో ఆకట్టుకుంటున్న అమ్మవారి విగ్రహం

55பார்த்தது
25 ముఖాలు.. 50 చేతులతో ఆకట్టుకుంటున్న అమ్మవారి విగ్రహం
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో దేవీ నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం ఆకట్టుకుటోంది. ఎలమంచిలి జలాల వీధిలో దుర్గాదేవి విగ్రహాన్ని వినూత్న రీతిలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి 25 ముఖాలు, 50 చేతులు ఉన్నాయి. ఆభరణాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. విగ్రహం తయారీ అలంకరణకు రూ.లక్ష ఖర్చు అయినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

தொடர்புடைய செய்தி