తెలంగాణకు IMD హెచ్చరిక.. ఎల్లో అలర్ట్ జారీ

4245பார்த்தது
తెలంగాణకు IMD హెచ్చరిక.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు హైదరాబాద్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, జిగిత్యాల జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி