పెళ్లికాని వారు ఇక్కడ దీపాలు వెలిగిస్తే.. షాదీ పక్కా

56பார்த்தது
పెళ్లికాని వారు ఇక్కడ దీపాలు వెలిగిస్తే.. షాదీ పక్కా
రాజస్థాన్‌ అజ్మీర్‌లోని అనసాగర్‌లో ఉన్న ఖోబ్రనాథ్ భైరవ్ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. పెళ్లికాని వారు దీపావళి రోజున ఆ ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించి, పూజలు చేస్తే తప్పకుండా వారికి వివాహం జరుగుతుందట. అయితే నిత్యం భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఆదివారం ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారు తమ కోరికలను లేఖలో రాసి బాబాకు సమర్పిస్తే అవి నెరవేరుతాయట.

தொடர்புடைய செய்தி