నాన్నను చూడాలని వచ్చా.. న్యాయమూర్తితో చెప్పిన ఆరేళ్ల చిన్నారి

53பார்த்தது
నాన్నను చూడాలని వచ్చా.. న్యాయమూర్తితో చెప్పిన ఆరేళ్ల చిన్నారి
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పని చేసే తండ్రి, రైల్వేల్లో పని చేసే తల్లి విభేధాలతో దూరంగా ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కూతురు ఉంది. నాన్న కావాలని తల్లితో రోజూ మారాం చేసేది. మంగళవారం కోర్టులో వాయిదాకు వచ్చినప్పుడు.. ఆ చిన్నారిని న్యాయమూర్తి కె.రాధారత్నం గమనించారు. పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారని అడగటంతో జరిగిన విషయాన్ని తల్లి చెప్పింది. ఎందుకు వచ్చావని చిన్నారని ప్రశ్నించగా.. ‘నాన్నను చూడాలని వచ్చా’ అని బదులిచ్చింది. దాంతో తండ్రిని పిలిచి.. చిన్నారిని ఆడించి తీసుకురమ్మని న్యాయమూర్తి ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி