చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

73பார்த்தது
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుకల్లో ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు చిత్రపురి కాలనీ లేఅవుట్‌లో ఇళ్లు ఇస్తాం అని అన్నారు. చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది అని పేర్కొన్న ఆయన తెలంగాణలో ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி