ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదు

57பார்த்தது
ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదు
ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదు. భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించని వారిపై చర్యలు. సర్వే నెంబర్లు మార్చేసి.. తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా చర్యలుంటాయి. హైడ్రా కూల్చిన తర్వాత వ్యర్థాలను ఆ బిల్డరే తొలగించాలి. అక్కడ పూర్వస్థితికి భూమిని తీసుకురావాల్సిన బాధ్యత బిల్డర్లపైనే ఉందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.

தொடர்புடைய செய்தி