వికారాబాద్‌: పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

66பார்த்தது
వికారాబాద్‌: పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్‌ఎస్‌ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్‌ కోర్టు సోమవారం వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన రిమాండ్‌ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌ ఉండడంతో బెయిల్‌ పిటిషన్‌ విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி