యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు: మల్కాజిగిరి ఎసీపీ

61பார்த்தது
యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు: మల్కాజిగిరి ఎసీపీ
యువత గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు బానిసకావద్దని మల్కాజిగిరి ఎసీపీ చక్రపాణి అన్నారు. నాచారంలో జాన్సన్ గ్రామర్ స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకు నాచారం పోలీసులు, సైబర్ క్రైమ్, నార్కోటిక్ సంయుక్తంగా సైబర్‌ నేరాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி