మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వెలుగుట లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం లో మహా శివుడికి ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు తీర్చుకుంటున్నారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్ లో నిల్చోని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.