హైదరాబాద్: ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

68பார்த்தது
హైదరాబాద్: ఠాగూర్ సినిమా సీన్ రిపీట్
మాదాపూర్‌‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. అనారోగ్యంతో జూనియర్‌ డాక్టరైన ఓ యువతి చికిత్స నిమిత్తం కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా అప్పటికే రూ. 3 లక్షలు కట్టిన వారు మరో లక్ష కట్టాలని లేకపోతె చికిత్స ఆపుతామని ఒత్తిడి తెచ్చారు. తీరా బుధవారం డబ్బులు కట్టాక చనిపోయిందని మృతదేహాన్ని అప్పగించారు.

தொடர்புடைய செய்தி