సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద డ్రైనేజీ పొంగి పొర్లుతుంది. ప్రధాన రహదారిపై డ్రైనేజీకి పొంగి బురద నీరు వరదలా రోడ్డు మీద పాడుతుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం ప్రతి రోజు వేలాది మంది స్టేషన్ కి వచ్చి పోయేవారు డ్రైనేజీ నీరు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుండా ఆర్టీసీ బస్సులు, కార్లు, ఆటలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదివారం ప్రజలు కోరుతున్నారు.