సికింద్రాబాద్: కళ్లు పోతే జీవితాంతం అంధత్వమే: డా. మోదిని

85பார்த்தது
సికింద్రాబాద్: కళ్లు పోతే జీవితాంతం అంధత్వమే: డా. మోదిని
దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మోదిని పేర్కొన్నారు. పెద్దల సమక్షంలోనే చిన్నారులు టపాసులు కాల్చాలన్నారు. కళ్లు పోతే జీవితాంతం అంధత్వమే అవుతుందన్నారు. ఈనెల 30, 31, నవంబర్ 1న స్పెషల్ టీమ్లు నిపుణులైన వైద్యులతో సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయన్నారు.

தொடர்புடைய செய்தி