కంటోన్మెంట్ సిఖ్ విలేజ్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దోబీ ఘాట్ గ్రౌండ్ ను శుక్రవారం పరిశీలించారు. గ్రౌండ్ ను స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా మార్చడానికి స్థల పరిశీలన చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ది చెందలన్నారు.