సీతాఫాల్మండి డివిజన్ చిలకలగూడ కింది బస్తీలో వివిధ అధికారులు, నాయకులతో కలిసి శుక్రవారం స్థానిక కార్పొరేటర్ డాక్టర్ హేమ సామల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ కుషాల్, బీఆర్ఎస్ నేతలు సాయి యాదవ్, వెంకట్, లక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు.