బొల్లారం: మాలలకు అన్యాయం

52பார்த்தது
బొల్లారం: మాలలకు అన్యాయం
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాలల్లో ఐక్యత వచ్చినట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. బొల్లారంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. మాలలకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉందని, వివక్షకు గురవుతున్న మాల వర్గానికి చెందిన ప్రజలంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం అసన్నమైందని అన్నారు.

தொடர்புடைய செய்தி