సీఎం రేవంత్ బర్త్ డేను పురస్కరించుకొని శుక్రవారం బన్సీలాల్పేట కాంగ్రెస్ నాయకులు దేవలాల్ అంధ విద్యార్థుల పాఠశాలలో పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకును కట్ చేశారు. అనంతరం బైబిల్ హౌస్ వద్ద సీఎం బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లం రమేశ్, మార్కండేయ, వీఎస్ నారాయణ, పాండు గౌడ్, శ్రీనివాస్, జగదీశ్, లక్ష్మణ్, సీపీ శంకర్, సునీల్, మహేశ్, శ్యామ్, రావు హరి పాల్గొన్నారు.