కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యేను కలిసిన మార్షల్ ఆర్ట్స్ విజేతలు

78பார்த்தது
కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యేను కలిసిన మార్షల్ ఆర్ట్స్ విజేతలు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో "ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ 2025"అవార్డు గ్రహీత చిన్నారి తేజశ్రీ, ఖుషీ శర్మలు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారి తేజశ్రీ ని అభినందిస్తూ రానున్న రోజుల్లో ఉత్తమ ప్రతిభతో మరిన్ని అవార్డులు సాధించి కన్నతల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు మంచి పేరును తేవాలన్నారు.

தொடர்புடைய செய்தி