నాంపల్లి: కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు

53பார்த்தது
నాంపల్లి బజార్ ఘాట్ లోని కాలభైరవ స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో స్వామి మూల విరాట్ ను అలంకరించారు. అనంతరం భక్తులకు ఆ కాలభైరవుడి ద్వివ్యదర్శనం కల్పించారు. శివుడి అవతారాల్లో ఒకటైన కాలభైరవుడిని దర్శించుకుంటే సకల రోగాలు నాయం అవుతాయని భక్తుల విశ్వాసం

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி