రాంనగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు

52பார்த்தது
నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాంనగర్ రామాలయంలో ఉన్న శివుడి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. క్యూ లైన్ లో వేచి ఉండి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం సమీపంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி