చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం

59பார்த்தது
చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా శనివారం ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరానికి చెరువులను కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలో స్వచ్చందంగా మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ముందుకు రావాలన్నారు. ఇది ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా జరుగుతున్న పోరాటం కాదన్నారు.

தொடர்புடைய செய்தி