హైదరాబాద్‌లో నవ వధువు సూసైడ్ (వీడియో)

54பார்த்தது
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. లావణ్య అనే యువతికి నెల రోజుల క్రితమే పెళ్లయింది. అయితే కుటుంబంలో గొడవలు తలెత్తడంతో గురువారం ఇంట్లోనే ఊరేసుకొని సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி