నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమయింది. కూకట్ పల్లి జోన్ పరిధిలో 5, 80, 872 కుటుంబాలు ఉన్నాయి. 468 సుపట్ వైజర్ల కింద 4, 642 మంది ఎన్యుమరేటర్లు సర్వే చేయనున్నారు. నవంబర్ 30వ తేది వరకు ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రజల కులం, ఆర్థిక, సామాజిక పరిస్థితులను రికార్డు చేయనున్నారు. ప్రజలు సర్వేయర్లకు సహకరించాలని అధికారులు కోరారు.