ప్రజాపాలన విజయోత్సవ సంబలరాపై సమీక్ష సమావేశం

57பார்த்தது
సచివాలయంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, మార్గాలలో కన్నుల పండువగా కార్నివాల్, లేజర్ షో, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేయాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్, కేకేఆర్, కార్యదర్శులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி