నవంబర్ 1న ఖైరతాబాద్ బడ గణేశ్ వద్ద జరగబోయే యాదవ యాదవ సంఘం సదర్ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని బుధవారం సంఘ నేతలు మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. మంత్రి అనుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయారెడ్డి, మహేశ్ యాదవ్, స్థానిక సంఘ నేతలు ఉన్నారు.