మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గురువారం సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సర్వేను ఎన్యూమరేటర్ ఉమాదేవి, శివ కుమార్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ డిప్యూటి కమిషనర్ పర్యవేక్షణలో సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్ పర్యవేక్షించారు. సర్వేలో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చిచినందుకు అధికారులు వెంకయ్య నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.