అత్తాపూర్: లవ్ ఫెయిల్ యువకుడి సూసైడ్

68பார்த்தது
అత్తాపూర్: లవ్ ఫెయిల్ యువకుడి సూసైడ్
అత్తాపూర్ పిఎస్ పరిధిలో విషాదం నెలకొంది. పోలీసుల వివరాలు. గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని సాయి కుమార్ (19) ఆత్మహత్య చేసుకున్నాడు. లవ్ ఫెయిల్ అయ్యి కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉన్నాడని, అదే బాధతో ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. మృతుడు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అని ఎలక్ట్రిషన్గా పని చేస్తూ చదువుకుంటున్నాడని పేర్కొన్నారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி