సీఎం సహాయనిధికి కోటి రూపాయాల విరాళం

2269பார்த்தது
సీఎం సహాయనిధికి కోటి రూపాయాల విరాళం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ప్రముఖుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మైలాన్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున రావు కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో కోటి రూపాయల చెక్కును ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ కు అందజేశారు. అంతేకాకుండా ఆసియన్ గ్రూప్ ఆధ్వర్యంలో 21 లక్షలు అందజేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி