చాంద్రాయణగుట్ట: చివరి కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు

74பார்த்தது
చాంద్రాయణగుట్ట: చివరి కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో చివరి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ శివాలయం ప్రాంగణంలో గల శివలింగానికి భక్తులు పంచామృతాలతో అభిషేకం చేశారు. శివలింగాన్ని పువ్వులతో అలంకరించారు. లింగం దగ్గర, ధ్వజస్తంభం దగ్గర, తులసమ్మ కోట దగ్గర ఉసిరి దీపాలను, అఖండ దీపాలతో దీపారాధన చేశారు. గుడిలో భక్తులు శివ నామస్మరణ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி