మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు

50பார்த்தது
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
హైదరాబాద్‌ మంత్రి కొండా సురేఖకు గురువారం నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చింది. అక్కినేని నాగార్జున వేసిన పరువునష్టం పిటిషన్‌పై సురేఖకు సమన్లు.. నాగార్జున పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. 356 BNS యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. డిసెంబర్‌ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశం ఇచ్చింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி