సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్సీ, మేయర్

69பார்த்தது
సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్సీ, మేయర్
కాచిగూడ డివిజన్ లో ఇంటింట సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి సర్వే శరవేగంగా కొనసాగుతుందని, గ్రేటర్ వ్యాప్తంగా నేటికీ 62. 47 శాతం సర్వే పూర్తి అయిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో సర్వే విజయవంతంగా కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ చెప్పుకొచ్చారు.

தொடர்புடைய செய்தி