ఆసుపత్రిలో చేరిన యాంకర్ స్రవంతి

51பார்த்தது
ఆసుపత్రిలో చేరిన యాంకర్ స్రవంతి
ప్రముఖ యాంకర్ చొక్కారపు స్రవంతి ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి బెడ్‌పై దీనంగా పడుకున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు గత 40 రోజులుగా బ్లీడింగ్ అవుతోందని, షూటింగ్స్‌లో బిజీగా ఉండడంతో డాక్టర్‌‌ను కలవలేదని ఆమె చెప్పారు. 40 రోజులు నరకం చూశానని, చివరికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. కోలుకునేందుకు 4-5 వారాలు పడుతుందని తెలిపారు. మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி