హిందూ, ముస్లింలు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కండ్లు: CM

57பார்த்தது
హిందూ, ముస్లింలు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కండ్లు అని సీఎం రేవంత్ అన్నారు. HYDలోని రవీంద్రభారతిలో సోమవారం నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవాల్లో భాగంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని అన్నారు. మెజారిటీ, మైనారిటీ అనే బేధబావం లేకుండా పరిపాలన కొనసాగిస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி