GREAT: భర్త మరణంతో కుటుంబానికి అండగా నిలుస్తున్న మహిళ!

67பார்த்தது
GREAT: భర్త మరణంతో కుటుంబానికి అండగా నిలుస్తున్న మహిళ!
సోషల్ మీడియాలో ఓ మహిళ గురించి తెగ చర్చ నడుస్తోంది. ఎంఎస్సీ చదివిన సుప్రీతి సింగ్ తన భర్త ఆకస్మిక మరణంతో ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ పర్సన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అత్తమామలు, పిల్లలను సంతోషంగా ఉంచడానికి ఆమె కష్టే ఫలి... శ్రమయే సంపద అనే విధంగా కృషి చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సుప్రీతి సింగ్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி