నకిలీ పురుగుల మందులు అమ్ముతున్న ముఠా అరెస్ట్‌

51பார்த்தது
నకిలీ పురుగుల మందులు అమ్ముతున్న ముఠా అరెస్ట్‌
వరంగల్‌ లో నకిలీ పురుగుల మందులు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ మందులు అమ్ముతున్న ఏడుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్‌, మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.78.63 లక్షల విలువైన పురుగుల మందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி