జూరాలలో 390. 775 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి

58பார்த்தது
జూరాలలో 390. 775 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాలలో విద్యుదుత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఆదివారం 11 యూనిట్లలో ఉత్పత్తి చేపట్టామని ఎస్ఈ సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, 208. 565 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 182. 210 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామని అన్నారు. ఇప్పటి వరకు 390. 775 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி